_ కిడ్నిలో రాళ్లు ఏర్పడడం వల్ల మన శరీరంలో కలిగే మార్పులు

కిడ్నిలో రాళ్లు ఏర్పడడం వల్ల మన శరీరంలో కలిగే మార్పులు

- Dr.Srinivas Gutta

Urologist

1 . కిడ్ని వెనుక భాగంలో వుంటాయి కాబట్టి వెన్ను నొప్పి వస్తుంది.

2 . కిడ్నిలో రాళ్ళు కిందకు వచ్చినపుడు పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. దానివలన రోగికి వాంతులు వచ్చే అవకాశం వుంది.

3. కిడ్నిలో రాళ్లు పూర్తిగా కిడ్నికి వున్న దారిని మూసి వేయడం వలన లోపలివున్న మూత్రం మురిగి పోవడం వలన ఇన్పెక్షన్ సోకి హై ఫీవర్ వస్తుంది.